Wheel of Dhamma

Nagarjunasagar Vipassana Centre
శ్రీ గోయెంకా
గారి చే సాయగ్యి ఉ బా ఖిన్ గారి సాంప్రదాయంలో నిర్వహించబడుతున్న విపశ్యన శిబిరంలు
శిబిరం పట్టీ

Bodhi Leaf

 
Alert text goes here
  • వివరాలు
  • ఎలా దరఖాస్తు చేయాలి
  • మమ్మల్ని సంప్రదించండి
  • శోధన   Search
  • శిబిరాలుIcon blue down arrow 7x4
    • కిశోర మరియు పిల్లల శిబిరంలు
    • లఘు శిబిరములు
    • 10 రోజుల మరియు ఇతర పెద్ద వాళ్ళ శిబిరములు
  • భాషలుIcon blue down arrow 7x4
    • English
    • हिन्दी
    • తెలుగు
  • ప్రదేశములుIcon blue down arrow 7x4
    • తెలంగాణ
      10 ధ్యాన కేంద్రము(లు)
      0 కేంద్రం కానివి
    • Telugu Land
      14 ధ్యాన కేంద్రము(లు)
      1 కేంద్రం కానివి
    • భారత దేశము
      129 ధ్యాన కేంద్రము(లు)
      14 కేంద్రం కానివి
    • దక్షిణ ఆసియా
      156 ధ్యాన కేంద్రము(లు)
      15 కేంద్రం కానివి
    • ఆసియా
      208 ధ్యాన కేంద్రము(లు)
      30 కేంద్రం కానివి
    • ప్రపంచం
      272 ధ్యాన కేంద్రము(లు)
      135 కేంద్రం కానివి
Bleaf 90x98
Dhamma Nāgājjuna, Nagarjun Sagar, Telangana, ఇండియా
ధ్యాన కేంద్ర స్థానము: వెబ్ సైట్ | పటం
**ప్రత్యేక సూచనలు ఇస్తే తప్ప, శిబిరం నియమాలు క్రింది భాషలలోనే తెలుపబడును: హిందీ / ఆంగ్లం / తెలుగు

శిబిరంలో సాధన చేయడానికి గానీ లేక సేవ చెయ్యడానికి గానీ ఎలా అభ్యర్థించవచ్చు?
  1. కోరుకున్న శిబిరం యొక్క దరఖాస్తు కోసం ఆ శిబిరం కింద బటన్ ని క్లిక్ చెయ్యండి . పాత సాధకులకు సేవ చేసే అవకాశం ఇవ్వబడుతుంది.
  2. దయచేసి ధ్యాన విధాన పరిచయము మరియు క్రమశిక్షణ నియమావళిని జాగ్రత్తగా చదవండి. శిబిరంలో వీటిని అనుసరించవలసి ఉంటుంది.
  3. దరఖాస్తు పత్రంలోని అన్ని విభాగాలను పూర్తిగా నింపి, సమర్పించండి. అన్ని శిబిరంల నమోదుకు దరఖాస్తు అవసరం.
  4. మా దగ్గర నుండి సూచన కొరకు వేచి చూడండి. మీరు మీ దరఖాస్తులో ఇ-మెయిల్ చిరునామా ఇచ్చినచో అన్ని ఉత్తర ప్రత్యుత్తరాలు ఆ ఇ-మెయిల్ ద్వారా నే ఉంటాయి. అధిక దరఖాస్తుల సంఖ్య కారణంగా సూచనకు రెండు వారాలు పట్టవచ్చు .
  5. మీ దరఖాస్తు అంగీకరించబడినచో మీ నుండి మాకు ధ్రువీకరణ కావలసి ఉంటుంది.అప్పుడే ఈ శిబిరంలో మీ స్థానం సురక్షితం చేయబడుతుంది.
అదనపు సమాచారం
 
కిశోర మరియు పిల్లల శిబిరంలు
యువజనుల కోసం శిబిరాలు
ఈ విభాగంలో ఉన్న కార్యక్రమాల ప్రత్యక సూచనల కోసం వ్యాఖ్యానాలను చూడండి.
2026 కిశోర మరియు పిల్లల శిబిరంలు
సాధన / సేవ తేదీలు శిబిర రకము: ప్రస్తుత పరిస్థితి: ప్రదేశము వ్యాఖ్యలు
13 Jun - 21 Jun ఏడు రోజుల కిశోర శిబిరం పూర్తి చేయబడినది Nagarjun Sagar
దరఖాస్తు 10 Oct - 18 Oct ఏడు రోజుల కిశోర శిబిరం అమ్మాయిలు - ముగిసింది అబ్బాయిలు - తెరవబడినది సేవకులు - ముగిసింది Nagarjun Sagar
22 Nov పిల్లల/ కిశోర శిబిరం తెరవబడినది Nagarjun Sagar
23 Dec - 31 Dec ఏడు రోజుల కిశోర శిబిరం దరఖాస్తులు స్వీకరించుట మొదలయ్యింది 23 Sep Nagarjun Sagar
2027 కిశోర మరియు పిల్లల శిబిరంలు
సాధన / సేవ తేదీలు శిబిర రకము: ప్రస్తుత పరిస్థితి: ప్రదేశము వ్యాఖ్యలు
01 Jan - 09 Jan ఏడు రోజుల కిశోర శిబిరం దరఖాస్తులు స్వీకరించుట మొదలయ్యింది 01 Oct Nagarjun Sagar
27 Mar - 04 Apr ఏడు రోజుల కిశోర శిబిరం దరఖాస్తులు స్వీకరించుట మొదలయ్యింది 27 Jan Nagarjun Sagar
10 Apr - 18 Apr ఏడు రోజుల కిశోర శిబిరం దరఖాస్తులు స్వీకరించుట మొదలయ్యింది 10 Feb Nagarjun Sagar
25 Apr - 03 May ఏడు రోజుల కిశోర శిబిరం దరఖాస్తులు స్వీకరించుట మొదలయ్యింది 25 Jan Nagarjun Sagar
16 May - 24 May ఏడు రోజుల కిశోర శిబిరం దరఖాస్తులు స్వీకరించుట మొదలయ్యింది 16 Feb Nagarjun Sagar
06 Jun పిల్లల/ కిశోర శిబిరం దరఖాస్తులు స్వీకరించుట మొదలయ్యింది 08 Mar Nagarjun Sagar
19 Jun - 27 Jun ఏడు రోజుల కిశోర శిబిరం దరఖాస్తులు స్వీకరించుట మొదలయ్యింది 19 Mar Nagarjun Sagar
30 Sep - 08 Oct ఏడు రోజుల కిశోర శిబిరం దరఖాస్తులు స్వీకరించుట మొదలయ్యింది 30 Jun Nagarjun Sagar
07 Nov పిల్లల/ కిశోర శిబిరం దరఖాస్తులు స్వీకరించుట మొదలయ్యింది 09 Aug Nagarjun Sagar
21 Nov పిల్లల/ కిశోర శిబిరం దరఖాస్తులు స్వీకరించుట మొదలయ్యింది 23 Aug Nagarjun Sagar
05 Dec పిల్లల/ కిశోర శిబిరం దరఖాస్తులు స్వీకరించుట మొదలయ్యింది 06 Sep Nagarjun Sagar
23 Dec - 31 Dec ఏడు రోజుల కిశోర శిబిరం దరఖాస్తులు స్వీకరించుట మొదలయ్యింది 23 Sep Nagarjun Sagar
 
లఘు శిబిరములు
1-రోజు, 2-రోజులు మరియు 3-రోజుల శిబిరంలు, లఘు శిబిరములు పాత సాధకుల కొరకు.
ఈ విభాగంలోని కార్యక్రమాల ప్రత్యేక నియమాల కొరకు సూచనలను చూడండి
2026 లఘు శిబిరములు
సాధన / సేవ తేదీలు శిబిర రకము: ప్రస్తుత పరిస్థితి: ప్రదేశము వ్యాఖ్యలు
03 Jul - 05 Jul 2 రోజుల శిబిరం పూర్తి చేయబడినది Nagarjun Sagar పాత సాధకుల కొరకు
17 Jul - 19 Jul 2 రోజుల శిబిరం పూర్తి చేయబడినది Nagarjun Sagar పాత సాధకుల కొరకు
31 Jul - 02 Aug 2 రోజుల శిబిరం పూర్తి చేయబడినది Nagarjun Sagar పాత సాధకుల కొరకు
14 Aug - 16 Aug 2 రోజుల శిబిరం పూర్తి చేయబడినది Nagarjun Sagar పాత సాధకుల కొరకు
28 Aug - 30 Aug 2 రోజుల శిబిరం రద్దు చేయబడినది Nagarjun Sagar పాత సాధకుల కొరకు
11 Sep - 13 Sep 2 రోజుల శిబిరం పూర్తి చేయబడినది Nagarjun Sagar పాత సాధకుల కొరకు
దరఖాస్తు 25 Sep - 28 Sep 3-రోజుల శిబిరం కొత్త మహిళలు - ముగిసింది పాత మహిళలు - తెరవబడినది కొత్త పురుషులు - ముగిసింది పాత పురుషులు - తెరవబడినది సేవకులు - తెరవబడినది Nagarjun Sagar పాత సాధకుల కొరకు
18 Dec - 20 Dec 2 రోజుల శిబిరం దరఖాస్తులు స్వీకరించుట మొదలయ్యింది 18 Oct Nagarjun Sagar పాత సాధకుల కొరకు
2027 లఘు శిబిరములు
సాధన / సేవ తేదీలు శిబిర రకము: ప్రస్తుత పరిస్థితి: ప్రదేశము వ్యాఖ్యలు
23 Jan - 26 Jan 3-రోజుల శిబిరం దరఖాస్తులు స్వీకరించుట మొదలయ్యింది 15 Oct Nagarjun Sagar పాత సాధకుల కొరకు
11 Mar - 14 Mar 3-రోజుల శిబిరం దరఖాస్తులు స్వీకరించుట మొదలయ్యింది 01 Jan Nagarjun Sagar పాత సాధకుల కొరకు
26 Mar - 28 Mar 2 రోజుల శిబిరం దరఖాస్తులు స్వీకరించుట మొదలయ్యింది 01 Jan Nagarjun Sagar పాత సాధకుల కొరకు
08 Apr - 11 Apr 3-రోజుల శిబిరం దరఖాస్తులు స్వీకరించుట మొదలయ్యింది 01 Feb Nagarjun Sagar పాత సాధకుల కొరకు
18 Jun - 20 Jun 2 రోజుల శిబిరం దరఖాస్తులు స్వీకరించుట మొదలయ్యింది 01 Mar Nagarjun Sagar పాత సాధకుల కొరకు
01 Jul - 04 Jul 3-రోజుల శిబిరం దరఖాస్తులు స్వీకరించుట మొదలయ్యింది 01 Apr Nagarjun Sagar పాత సాధకుల కొరకు
16 Jul - 18 Jul 2 రోజుల శిబిరం దరఖాస్తులు స్వీకరించుట మొదలయ్యింది 01 Apr Nagarjun Sagar పాత సాధకుల కొరకు
30 Jul - 01 Aug 2 రోజుల శిబిరం దరఖాస్తులు స్వీకరించుట మొదలయ్యింది 01 Apr Nagarjun Sagar పాత సాధకుల కొరకు
12 Aug - 15 Aug 3-రోజుల శిబిరం దరఖాస్తులు స్వీకరించుట మొదలయ్యింది 01 May Nagarjun Sagar పాత సాధకుల కొరకు
27 Aug - 29 Aug 2 రోజుల శిబిరం దరఖాస్తులు స్వీకరించుట మొదలయ్యింది 01 May Nagarjun Sagar పాత సాధకుల కొరకు
09 Sep - 12 Sep 3-రోజుల శిబిరం దరఖాస్తులు స్వీకరించుట మొదలయ్యింది 01 May Nagarjun Sagar పాత సాధకుల కొరకు
 
10 రోజుల మరియు ఇతర పెద్ద వాళ్ళ శిబిరములు
అన్ని పది రోజుల శిబిరంలు మొదటి రోజు సాయంత్రం ప్రారంభమయ్యి చివరి రోజు తర్వాతి రోజు ఉదయం ముగియబడతాయి
ఈ విభాగంలోని కార్యక్రమాల ప్రత్యేక నియమాల కొరకు సూచనలను చూడండి
2026 10 రోజుల మరియు ఇతర పెద్ద వాళ్ళ శిబిరములు
సాధన / సేవ తేదీలు శిబిర రకము: ప్రస్తుత పరిస్థితి: ప్రదేశము వ్యాఖ్యలు
26 Jun - 28 Jun ఇతరములు పూర్తి చేయబడినది Nagarjun Sagar
దరఖాస్తు 19 Oct - 21 Oct ఇతరములు కొత్త మహిళలు - ముగిసింది పాత మహిళలు - తెరవబడినది కొత్త పురుషులు - ముగిసింది పాత పురుషులు - తెరవబడినది సేవకులు - తెరవబడినది Nagarjun Sagar
దరఖాస్తు 25 Oct - 05 Nov 10-రోజుల శిబిరం తెరవబడినది Nagarjun Sagar
దరఖాస్తు 11 Nov - 22 Nov 10-రోజుల శిబిరం తెరవబడినది Nagarjun Sagar
దరఖాస్తు 26 Nov - 07 Dec 10-రోజుల శిబిరం తెరవబడినది Nagarjun Sagar
11 Dec - 13 Dec ఇతరములు దరఖాస్తులు స్వీకరించుట మొదలయ్యింది 13 Oct Nagarjun Sagar
2027 10 రోజుల మరియు ఇతర పెద్ద వాళ్ళ శిబిరములు
సాధన / సేవ తేదీలు శిబిర రకము: ప్రస్తుత పరిస్థితి: ప్రదేశము వ్యాఖ్యలు
10 Jan - 21 Jan 10-రోజుల శిబిరం దరఖాస్తులు స్వీకరించుట మొదలయ్యింది 10 Oct Nagarjun Sagar
29 Jan - 31 Jan ఇతరములు దరఖాస్తులు స్వీకరించుట మొదలయ్యింది 01 Jan Nagarjun Sagar
06 Feb - 17 Feb 10-రోజుల శిబిరం దరఖాస్తులు స్వీకరించుట మొదలయ్యింది 06 Nov Nagarjun Sagar
దరఖాస్తు 26 Feb - 28 Feb ఇతరములు కొత్త మహిళలు - ముగిసింది పాత మహిళలు - తెరవబడినది కొత్త పురుషులు - ముగిసింది పాత పురుషులు - తెరవబడినది సేవకులు - తెరవబడినది Nagarjun Sagar
07 Mar - 09 Mar సేవా సమయము దరఖాస్తులు స్వీకరించుట మొదలయ్యింది 01 Jan Nagarjun Sagar పాత సాధకుల కొరకు
21 Mar - 23 Mar సేవా సమయము దరఖాస్తులు స్వీకరించుట మొదలయ్యింది 01 Jan Nagarjun Sagar పాత సాధకుల కొరకు
04 Apr - 06 Apr సేవా సమయము దరఖాస్తులు స్వీకరించుట మొదలయ్యింది 01 Jan Nagarjun Sagar పాత సాధకుల కొరకు
దరఖాస్తు 22 Apr - 24 Apr ఇతరములు కొత్త మహిళలు - ముగిసింది పాత మహిళలు - తెరవబడినది కొత్త పురుషులు - ముగిసింది పాత పురుషులు - తెరవబడినది సేవకులు - తెరవబడినది Nagarjun Sagar
04 May - 15 May 10-రోజుల శిబిరం దరఖాస్తులు స్వీకరించుట మొదలయ్యింది 04 Feb Nagarjun Sagar
26 May - 06 Jun 10-రోజుల శిబిరం దరఖాస్తులు స్వీకరించుట మొదలయ్యింది 26 Feb Nagarjun Sagar
దరఖాస్తు 25 Jun - 27 Jun ఇతరములు కొత్త మహిళలు - ముగిసింది పాత మహిళలు - తెరవబడినది కొత్త పురుషులు - ముగిసింది పాత పురుషులు - తెరవబడినది సేవకులు - తెరవబడినది Nagarjun Sagar
11 Jul - 13 Jul సేవా సమయము దరఖాస్తులు స్వీకరించుట మొదలయ్యింది 12 Apr Nagarjun Sagar పాత సాధకుల కొరకు
25 Jul - 27 Jul సేవా సమయము దరఖాస్తులు స్వీకరించుట మొదలయ్యింది 01 Jan Nagarjun Sagar పాత సాధకుల కొరకు
08 Aug - 10 Aug సేవా సమయము దరఖాస్తులు స్వీకరించుట మొదలయ్యింది 01 Jan Nagarjun Sagar పాత సాధకుల కొరకు
22 Aug - 24 Aug సేవా సమయము దరఖాస్తులు స్వీకరించుట మొదలయ్యింది 01 Jan Nagarjun Sagar పాత సాధకుల కొరకు
05 Sep - 07 Sep సేవా సమయము దరఖాస్తులు స్వీకరించుట మొదలయ్యింది 01 Jan Nagarjun Sagar పాత సాధకుల కొరకు
దరఖాస్తు 19 Oct - 21 Oct ఇతరములు కొత్త మహిళలు - ముగిసింది పాత మహిళలు - తెరవబడినది కొత్త పురుషులు - ముగిసింది పాత పురుషులు - తెరవబడినది సేవకులు - తెరవబడినది Nagarjun Sagar
27 Oct - 07 Nov 10-రోజుల శిబిరం దరఖాస్తులు స్వీకరించుట మొదలయ్యింది 27 Jul Nagarjun Sagar
10 Nov - 21 Nov 10-రోజుల శిబిరం దరఖాస్తులు స్వీకరించుట మొదలయ్యింది 10 Aug Nagarjun Sagar
24 Nov - 05 Dec 10-రోజుల శిబిరం దరఖాస్తులు స్వీకరించుట మొదలయ్యింది 24 Aug Nagarjun Sagar
దరఖాస్తు 10 Dec - 12 Dec ఇతరములు కొత్త మహిళలు - ముగిసింది పాత మహిళలు - తెరవబడినది కొత్త పురుషులు - ముగిసింది పాత పురుషులు - తెరవబడినది సేవకులు - తెరవబడినది Nagarjun Sagar
 
 

మీరు ఆన్ లైన్లో నింపిన దరఖాస్తు, మీ కంప్యూటర్ నుండి అప్లికేషను సర్వర్ కు పంపే ముందు, మీ సమాచారం ఎన్క్రిప్షన్ (గుప్తీకరణ) చేయబడుతుంది. అయితే ఇది పూర్తిగా సురక్షితం కాకపోవచ్చు. ఎన్క్రిప్షన్ ఉపయోగించినప్పటికి మీ సమాచార భద్రత గురించి మీకు ఆందోళన ఉంటే ఇంటర్నెట్, బదులుగా ఈ దరఖాస్తును డౌన్లోడ్ చేసుకుని, ప్రింట్ తీసుకుని, పూర్తి చేసిన తరువాత దరఖాస్తును ఫ్యాక్స్ ద్వారా కాని పోస్ట్ ద్వారా కాని శిబిరం నిర్వాహకులకు పంపండి. ఇది నమోదు ప్రక్రియను ఒకటి లేక రెండు వారాల వరకు ఆలస్యం చేయవచ్చు.


పాత సాధకులు ప్రాంతీయ సైట్ ను చూడతలచినచో దయచేసి క్రింది http://nagajjuna.dhamma.org/os ను క్లిక్ చేయండి. ఈ సైట్ ను చూడటానికి యూజర్ పేరు మరియు పాస్వర్డ్ ఇవ్వాల్సి ఉంటుంది.

ప్రశ్నలు ఇమెయిల్ చిరునామాకు పంపవచ్చు: [email protected]

అన్ని శిబిరంలు విరాళాల ఆధారంగా మాత్రమే నడుస్తాయి. అన్ని ఖర్చులు శిబిరం పూర్తిచేసిన వాళ్ళు, విపశ్యన యొక్క ప్రయోజనాలు అనుభవించి, అదే అవకాశం ఇతరులకు కూడా అందాలని అనుకుంటున్న వారి విరాళ ద్వారా వచ్చిన ఆదాయంతోనే జరుగుతున్నాయి. ఆచార్యులు, సహాయక ఆచార్యులు కూడా ఆదాయం పొందరు. శిబిరాలలో సేవ చేసే వారు తమ సమయాన్ని ఐచిక్కంగా వెచ్చిస్తున్నారు. అందువలన విపశ్యన వ్యాపారీకరణ చేయకుండా ఉచితంగా నేర్పబడుతుంది.

పాత సాధకులు అనగా శ్రీ గోయెంక గారి లేదా తన సహాయక ఆచార్యుల ఆధ్వర్యంలో ఒక 10 రోజుల విపశ్యన ధ్యానం శిబిరం పూర్తి చేసిన వారు అని అర్థం.

పాత సాధకులకు పైన పేర్కొన్న శిబిరంలలో ధమ్మ సేవ అందించడానికి అవకాశం కలదు.

ద్విభాషా శిబిరంలు శిబిరంలను రెండు భాషల్లో నేర్పిస్తారు. విద్యార్థులు అందరూ రోజువారీ ధ్యానం సూచనలను రెండు భాషల్లో వినవచ్చు సాయంత్రం ప్రవచనాలను విడిగా వినవచ్చు.

ధ్యాన శిబిరంలు కేంద్రం మరియు కొన్ని కేంద్రం లేని ప్రాంతాలలో కూడా జరుగుతాయి. ధ్యానం కేంద్రాలలో శిబిరంలు ఏడాది పొడవునా క్రమం తప్పకుండా జరగడానికి ప్రత్యేక సౌకర్యాలు ఉన్నాయి. ఈ సాంప్రదాయం లో ధ్యాన కేంద్రాలు స్థాపించబడడానికి ముందు, అన్ని శిబిరంలు, మత, విడిది కేంద్రాలు, చర్చిలు మరియు కాంప్ గ్రౌండ్ లు వంటి తాత్కాలిక ప్రాంతాలలో జరిగేవి. నేడు కేంద్రాలు ఏర్పాటు కాని ప్రాంతాల్లో, ఆయా ప్రాంతంలో నివసించే విపశ్యన స్థానిక విద్యార్థులచే 10 రోజుల ధ్యాన శిబిరంలు నిర్వహించబడుతున్నాయి.


10-రోజుల శిబిరాలు విపశ్యన ధ్యానము యొక్క పరిచయ శిబిరాలు. ఇక్కడ విపశ్యన ధ్యాన పద్ధతి ప్రతి రోజూ అంచెలంచెలుగా నేర్పించబడుతుంది. ఈ శిబిరాలు సాయంత్రము 2 - 4 గంటల తరువాత నమోదు మరియు వివరణ అయిన పిమ్మట మొదలవుతాయి. ఆ తరువాత 10 రోజుల సంపూర్ణ సాధన. 11వ రోజు ఉదయం 7:30 గంటలకు ముగియబడతాయి.


ఇది 15-19 సం||ల మధ్య ఉన్న యువతీ యువకుల కోసం నిర్వహించే ఏడు రోజుల శిబిరము

పిల్లల శిబిరాలు 8 నుండి 12 సంవత్సరముల వయస్సు ఉండి, ధ్యానము నేర్చుకోవాలన్న కోరిక గలిగిన పిల్లల కొరకు.వాళ్ళ తల్లిదండ్రులు విపశ్యన సాధకులు అగుట ఆవశ్యకము కాదు.

కిశోర ఆనాపాన శిబిరాలు 13 నుండి 18 మధ్య వయస్సు ఉన్న వారికి. వాళ్ళ తల్లిదండ్రులు విపశ్యన సాధకులు అగుట ఆవశ్యకము కాదు.


ప్రత్యేక శిబిర అర్హతలు

పాత సాధకుల లఘు శిబిరంలు (1-3 రోజులు) శ్రీ గోయెంకా గారి లేక అతని సహాయక ఆచార్యులతో కానీ 10 రోజుల శిబిరం పూర్తి చేసిన సాధకుల కోసం మాత్రమే. పాత సాధకులు, తమ చివరి శిబిరం చేసి కొంత సమయం గడిచిన వారైనా సరే ఈ శిబిరంలకు దరఖాస్తు చేసుకోవచ్చు.


ప్రత్యేక శిబిర అర్హతలు

సేవా సమయము వివిధ రకములైన కేంద్ర నిర్వహణ, నిర్మాణ, ఆంతరంగిక మరియు తోట పనుల కొరకు కేటాయించబడినది. పాత సాధకులు అందరూ దీనికి ఆహ్వానితులే. దైనందిన కార్యక్రమములో మూడు సామూహిక సాధనలతో పాటు ఉదయం, మధ్యాహ్నం సేవా సమయములు ఉంటాయి మరియు సాయంకాలము సత్యనారాయణ గోయెంక గారిచే పాత సాధకులను ఉద్దేశించి ఇచ్చిన ప్రత్యేక ప్రవచనాలు మరియు ఉపన్యాసములు వినిపించబడతాయి.


 
 

Dhamma.org

గోప్యతా విధానం | సవరించిన తేదీ 2026-09-05 07:35:06 UTC

App store us uk Play store badge

Dhamma.org మొబైల్ యాప్ | ఆనాపాన ధ్యానం చిన్నపిల్లలకు మరియు కిశోరులకు